జూన్ నెలలో మాత్రమే దొరికే చింత చిగురు ని అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే ఈ చింత చిగురు లో C విటమిన్ పుష్కలంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మరి ఈ చింత చిగురు తో అనేక recipes చేసుకోవచ్చండి
అందులో ముఖ్యంగా పప్పు చింత చిగురు, చింత చిగురు పచ్చి రొయ్యలు కూర , మరి ఈ వీడియో లో గోదావరి జిల్లా ఫేమస్ చింత చిగురు పచ్చి రొయ్యలు కూర రుచిగా ఎలా చేయాలో చూద్దామా!!!!
hi friends ,
In this video iam sharing " how to make chinta chiguru Royyalu curry "
కావలసిన పదార్థాలు :
శుభ్రం చేసిన రొయ్యలు - 1/2 కిలో
చింత చిగురు - 200 grams
ఉల్లి పాయలు - 4
పచ్చి మిరపకాయలు -4
కరివేపాకు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
సాల్ట్
ధనియాల పొడి - 1 tea spoon
జీల కర్ర పొడి - 1/2 tea spoon
పసుపు
కారం - 1 స్పూన్
oil తగినంత
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక like చేయండి. మీరు ఇంత వరకూ మా channel ను subscribe చేసుకొనట్లైతే మరిన్ని videos కోసం వెంటనే subscribe చేసుకోండి. thanq 🌹🌹
thanks for watching ,
v channel by venu.
Chinta Chiguru Royyalu
చింత చిగురు పచ్చి రొయ్యలు
Chinta Chiguru Prawns Curry
#ChintaChiguruRoyyalu #ChintaChiguruPrawns #PrawnsCurryinTelugu #chintachigururoyyalakura #chinthachigururecipesinTelugu #ChinthaChiguru #TenderTamarindLeaves #GodavariSpecialPrawnscurry #AndhraPrawnsCurry #PrawnsRecipes #PrawnsCurryinTelugu